Senior BJP leader Biswa Bushan Harichandan has been appointed as the Governor of Andhra Pradesh. Harichandan will be the 23rd AP Governor and will succeed ESL Narasimhan.Harichandan is one of the founder members of the Bhartiya Janata Dal in Odisha. He held key portfoilios such as Revenue and Disaster Management and Law in the coalition Government of BJD and BJP in Odisha during 2000 – 2009.
#BiswaBhusanHarichandan
#AndhraPradesh
#Governor
#ESLNarasimhan
#Odisha
#BJP
#Telamgana
ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్‌ను నియమించింది కేంద్రం. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిషాకు చెందిన బీజేపీ సీనియర్ నేత హరిచందన్... ఆ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు కృషి చేశారు. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పని చేయడంతో పాటు ఒడిషా ప్రభుత్వంలో మంత్రిగానూ ఆయన పని చేశారు. జనసంఘ్‌లో పని చేసిన బిశ్వభూషణ్ హరిచందన్... ఆ తరువాత బీజేపీలోనూ క్రియాశీలక పాత్ర పోషించారు. ఒడిషా న్యాయశాఖమంత్రిగా పని చేశారు. ఏపీకి బిశ్వభూషణ్ హరిచందన్‌ను గవర్నర్‌గా నియమించిన కేంద్రం... ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా అనసూయ సుశీని నియమించింది.